హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఘనంగా ఇషా అంబాని, ఆనంద్ పిరమల్ పెళ్లి వేడుక

ట్రెండింగ్20:34 PM December 13, 2018

డిసెంబర్ 12న ముంబైలో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్‌ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. బాలీవుడ్.. టాలీవుడ్ నుంచే రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది ఈ వేడుకకు వచ్చారు. ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వరకు ప్రతీ వేడుక కూడా అద్భుతంగా జరిగింది. ఇండియాలో ఇప్పుడు ఇషా అంబాని పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది.

webtech_news18