హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: అయ్యయ్యో.. ఉల్లిని తినేస్తున్న కోతులు...

ట్రెండింగ్21:54 PM December 09, 2019

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఘాటెక్కిన వేళ ఓ వైరల్ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో తిరుగుతోంది. కొన్ని కోతులు ఉల్లిపాయలను ఎత్తుకొచ్చి వాటిని తింటున్నాయి. ఆగ్రా సమీపంలో ఈ ఘటన జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది పాత వీడియోనా? లేకపోతే కొత్తదేనా అనేది తెలియాల్సి ఉంది.

webtech_news18