హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పోలీస్ అధికారి తలలో పేలు చూసిన కోతి..

జాతీయం17:17 PM October 09, 2019

ఉత్తరప్రదేశ్‌లోని పిల్బిత్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి సదర్‌థానాలోకి వెళ్లిన ఓ కోతి.. హౌస్ ఆఫీసర్ శ్రీకాంత్ ద్వివేది భుజాలపైకి ఎక్కి, పేలు చూసింది. అయితే, అదేమీ పట్టనట్లు ద్వివేది తన పనిలో మునిగిపోయారు. దాన్ని ఏమైనా అంటే దాడి చేస్తుందని, అందుకే దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నానని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

Shravan Kumar Bommakanti