హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: నాగుపామును వెంటాడి వేటాడిన ముంగిస.. వైరల్ వీడియో

జాతీయం17:23 PM March 17, 2020

నాగుపాముకు, ముంగిసకు అస్సలు పడదు. నాగుపాము జనాలను భయపెడితే.. నాగుపామును ముంగిస వణికిస్తుంది. ఐతే నాగుపాముతో ముంగిస ఫైట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. నడిరోడ్డుపై నాగుపాముపై ఎగికి ఎగిరి దాడి చేసింది ముంగిస. వీటి కొట్లాట నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading