హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : అర్రెర్రే... రోడ్డుపై లైవ్ యాక్సిడెంట్...

జాతీయం14:16 PM November 03, 2019

తమిళనాడు... కోయంబత్తూరులో జరిగిందీ ప్రమాదం. చూస్తుండగానే ఆ ట్రక్కు వేగంగా వాళ్లవైపు వచ్చేసింది. వెంటనే అలర్టైన ఆ ముగ్గురూ... రోడ్డు పక్క నుంచీ వెనక్కు పరిగెత్తారు. ఓ మహిళ వెనక ఉన్న గొయ్యిలోకి దూకి ప్రాణాలు దక్కించుకుంది. వాళ్లు ఏమాత్రం వెనక్కి వెళ్లకపోయినా... ఆ ట్రక్కు వారిని ఢీకొట్టేదే. ఇంత జరిగినా ఆ ట్రక్కు డ్రైవర్... ఆగకుండా వెళ్లిపోయాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading