హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

VIDEO: అలా ఎలా?... మన కళ్లను మనమే నమ్మలేం... వైరల్ వీడియో

ట్రెండింగ్02:37 PM IST Jan 07, 2019

రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. గాయాలపాలవుతున్న వాళ్లూ ఎక్కువే. సూరత్‌లో 55 ఏళ్ల మహిళ మాత్రం... ఆమె పై నుంచీ మినీ వ్యాన్ వెళ్లినా చిన్న గాయాలు కూడా అవ్వకుండా బయటపడింది. ఉద్నా ఏరియాలోని సాయిబాబా ఆలయం ముందు ఉన్న రోడ్డుపై నిల్చున్న ఆమె... దేవుడికి దండం పెట్టుకుంటుండగా... చెత్తను తీసుకెళ్లే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాహనం... రివర్స్ వచ్చి... ఆమె పైనుంచీ వెళ్లిపోయింది. ఆమె చనిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. లక్కీగా ఆమెకు ఏమీ కాకపోవడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. సాయిబాబానే తనను కాపాడారని ఆమె అభిప్రాయపడింది.

Krishna Kumar N