హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఆడవారి గెటప్‌లో మగవారి నృత్యాలు..

జాతీయం22:37 PM September 19, 2019

ఆడవారిలా డ్రెస్సు వేసుకుని, తలపై పూలు పెట్టుకుని మగవారు నృత్యాలు చేస్తే ఎలా ఉంటుంది. ఇలాగే ఉంటుంది. కేరళ సంప్రదాయ పండుగ ఓనమ్ సందర్భంగా మగవారు ఆడవారిలా గెటప్ వేసుకుని నృత్యాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18