హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

గ్యాస్ సిలిండర్ ట్రక్కు పేలి.. స్కూల్ బస్సు దగ్ధం..

జాతీయం12:43 PM January 09, 2020

గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్లతో కూడిన ఓ ట్రక్కు మంటలు అంటుకొని పేలిపోయింది. దీని ప్రభావంతో పక్కనే ఉన్న స్కూల్ బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading