హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: వెరైటీ పెళ్ళి.. ప్రొక్లెయినర్‌లో వధూవరుల ఊరేగింపు..వీడియో చూడండి..

ట్రెండింగ్08:20 AM March 01, 2019

ఎక్కడైనా సరే పెళ్ళి జరిగాక వధూవరులను పల్లకీలు, కార్లు ఇలా వారి స్థోమతకు తగ్గట్టు ఊరేగిస్తారు. కానీ ఖమ్మం బోనకల్‌ క్రాస్ రోడ్‌లోని ఓ ఇంటి వారు తమ రూటే సెపరేట్ అంటూ వధూవరులను ప్రొక్లయినర్‌లో ఊరేగించారు. ప్రొక్లెయినర్‌కి ఉండే డోజర్ తొట్టిని అందంగా ముస్తాబు చేసి అందులో పెళ్లికొడుకు, పెళ్లికూతురిని కూర్చొబెట్టి వెరైటీగా ఊరేగింపు తీశారు. ఈ ఊరేగింపుని ఎంతో మంది ఆసక్తిగా చూస్తూ... ఖమ్మం కూడా కళకి పెట్టిన పేరే కదా అంటున్నారు.

Amala Ravula