హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: వరదలో టిక్ టాక్ ఫీట్.. క్షణాల్లో బతికిపోయాడు..

ట్రెండింగ్22:25 PM August 09, 2019

టిక్ టాక్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వర్షాలకు నదులు ఉప్పొంగుతుంటే ఓ యువకుడు పీకల్లోతు నీటిలో మునిగి టిక్ టాక్ చేద్దామనుకున్నాడు. అయితే, వరద ప్రవాహానికి కొట్టుపోయాడు. చివరకు పోలీసులు వచ్చి రక్షించడంతో దేవుడా అంటూ బతికిపోయాడు.

webtech_news18