మలేసియాకి చెందిన ఓ నౌక... బంగాళాఖాతంలో వెళ్తుండగా... వాయుగుండం రావడంతో రూట్ మారింది. గతి తప్పి... ఒడిశా తీరంవైపు అది కొట్టికొచ్చేసింది. తీరంలోని ఇసుకలో ఇరుక్కుపోయింది. ఎప్పుడూ లేనిది ఓ పెద్ద నౌక తీరంలోకి రావడంతో... టూరిస్టులు దాన్ని చూసేందుకు తరలి వెళ్తున్నారు.