HOME » VIDEOS » Trending

Video: మహేష్ బాబుతో ఆడుకుంటున్న కొడుకు గౌతమ్...

ట్రెండింగ్09:42 AM April 17, 2020

క్వారంటైన్ పీరియడ్‌ను మహేష్ బాబు వాడుకుంటున్నట్లు మరే హీరో వాడుకోవడం లేదేమో..? ఎప్పుడూ బిజీగా ఉండే ఈయన.. ఇప్పుడు అనుకోకుండా దొరికిన టైమ్‌ను హాయిగా పిల్లలతో గడిపేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. కాలు కూడా బయటికి పెట్టకుండా సెలబ్రిటీస్ అంతా ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు అయితే రోజూ తన టైమ్ టేబుల్ కూడా సెట్ చేసుకున్నాడు. తాజాగా గౌతమ్‌తో ఆన్‌లైన్ టెన్నిస్ గేమ్ ఆడుతున్నాడు మహేష్ బాబు.

webtech_news18

Top Stories