హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: రిపబ్లిక్ డే వేడుకల్లో ఖాకీ చేసిన నిర్వాకం చూశారా ?

జాతీయం13:17 PM January 28, 2019

మహారాష్ట్రలో ఓ పోలీస్ చేసిన నిర్వాకం అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. నాగ్‌పూర్ జిల్లా భీవపూర్ తాలూకాలోని నాంద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రమోద్ వాల్కే అనే ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ స్టేజ్‌పైకి చేరుకున్నాడు. విద్యార్థులు డాన్సులు చేస్తుండగా వాళ్లపై కరెన్సీ నోట్లను విసరడం ప్రారంభించాడు.

webtech_news18