హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: వరదల్లో సెల్ఫీలు, నవ్వులు.. వివాదంలో మంత్రి..

జాతీయం19:40 PM August 09, 2019

మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహారాజ్ వివాదంలో చిక్కుకున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ఆయన సెల్ఫీలు తీసుకుంటూ, నవ్వుతూ, చేతులూపుతూ గడిపారు. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారా? లేకపోతే విహారయాత్రకు వెళ్లారా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

webtech_news18