ప్రేమను ఎలాగైనా వ్యక్తం చేయవచ్చు. ఐతే... జీవితాంతం గుర్తుండిపోయేలా చెయ్యాలంటే... ప్రత్యేకంగా వ్యక్తపరచాలంటూ... పూలతో ప్రత్యేక డెకరేషన్ చేశారు యూరప్‌లో. కాస్ట్లీ పూలతో... అద్భుతంగా చేసిన డెకరేషన్లో ఐలవ్యూ చెబితే... అదిరిపోతుంది అంటున్నారు నిర్వాహకులు. ప్రేయసిని ఏంజెల్లా చూసుకుంటూ... ప్రేమను వ్యక్తం చేయమంటున్నారు.