HOME » VIDEOS » Trending

Video: పాలు తాగుతున్న శివుడు.. పోటెత్తిన భక్తులు

ట్రెండింగ్15:19 PM July 29, 2019

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ విచిత్రం జరుగుతోంది. శివుడు, నంది విగ్రహాలు పాలుతాగుతున్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో ఉన్న చతుర్మఖ శివుడి విగ్రహానికి స్పూన్లతో పాలు పడుతున్నారు. ఇదంతా శివ మహత్య్మం అంటున్నారు.

webtech_news18

Top Stories