హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: రైతులు అడ్డం వస్తే.. తప్పుకొని వెళ్లిపోయిన సింహం

ట్రెండింగ్21:49 PM February 02, 2020

ఓ సింహం తన రెండు పిల్లలతో కలసి దారిలో వెళుతోంది. అయితే, ఆ సమయంలో వాటికి దారి ఎదురుగా రైతులు ద్విచక్రవాహనం మీద వచ్చారు. సహజంగా జంతువులకు మనుషులు హఠాత్తుగా ఎదురైతే వారిపై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కానీ, ఆ సింహం మాత్రం తన పిల్లలతో కలసి తప్పుకొని వెళ్లిపోయింది. వేరే దారిలో ముందుకు సాగిపోయింది.

webtech_news18