హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : తూర్పు గోదావరి జిల్లాలో చిరుత పులి... ముగ్గురిపై దాడి చేసి చెట్టెక్కింది

ఆంధ్రప్రదేశ్11:23 AM February 14, 2019

ఇదివరకు మనం పులులను చూడాలంటే జూలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అవే మన ఊళ్లకు వచ్చేస్తున్నాయి. ఈమధ్యే తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురానికి వచ్చిన ఓ చిరుతపులి నానా హంగామా చేసింది. తాజాగా మరో చిరుతపులి... పొలాల్లోకి వచ్చింది. ఆకలి మీద ఉన్న అది స్థానికుల్ని భయపెట్టింది. ముగ్గురిపై దాడి చేసి... ఇద్దర్ని గాయపరిచింది. ఆ తర్వాత కొబ్బరి చెట్టు ఎక్కింది. ఊరి జనం రకరకాలుగా అరుస్తుండటం... కలకలం ఎక్కువవ్వడంతో... చెట్టు దిగి అడవిలోకి పారిపోయింది. ఇలా పులులు ఊళ్లలోకి వచ్చేస్తే... ఇక తాము బతికేదెలా అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.

Krishna Kumar N