హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: షాద్‌నగర్‌లో ఇంటి డాబా ఎక్కిన చిరుత

ట్రెండింగ్11:40 AM January 20, 2020

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి కలకలం రేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై సేద తీరుతుంది. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉంది. చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తుందని అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో పోలీసులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

webtech_news18