హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఇంటికొచ్చి కుక్కను పీక్కుతిన్న చిరుత..

ట్రెండింగ్17:55 PM October 11, 2019

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ చిరుత ఇంటి బయట పడుకున్న కుక్కను పీక్కుతింది. ఇంటి గుమ్మం ముందు పడుకుని ఉన్న కుక్కను మెడ పట్టుకుని లాక్కువెళ్లింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

webtech_news18