Bhadradri Kothagudem: సొంత భవనాలు లేక అద్దె భవనాలు, శిథిలమైన గదుల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త భవనంలోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తుంటే, వారి కల సాధ్యపడేలా కనిపించడం లేదు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సీఎం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన పర్యటన ఖరారు కాలేదు.