హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కరోనా వైరస్ క్యాంప్‌లో డ్యాన్స్‌లే డ్యాన్స్‌లు

జాతీయం22:19 PM February 02, 2020

చైనాలోని కరోనా ప్రభావిత వుహాన్ ప్రావిన్స్ నుంచి తీసుకొచ్చిన భారతీయులను హర్యానాలోని మానేసర్ వద్ద ఓ క్యాంప్‌లో ఉంచారు. వారికి ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాత బయటకు పంపుతారు. అయితే, ఆ క్యాంప్‌లో ఉన్న యువకులు డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఖుషీ ఖుషీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

webtech_news18