హైదరాబాద్‌కు చెందిన కుమార్ అనే యువకుడు ఇలా మద్యం దానం చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో మందుబాబులకు లిక్కర్ దొరక్క కొందరిలో ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం కుమార్ ఇలా మద్యం తీసుకుని కొందరికి అందిస్తున్నాడు.