HOME » VIDEOS » Trending » KUD FAMOUS PATISA THE DELICIOUS SWEET OVER 100 YEARS IN UDHAMPUR DISTRICT JAMMU KASHMIR VIDEO CR

Video: కమకమ్మని కుద్ కా పటిస... 100 ఏళ్లు దాటినా తగ్గని మక్కువ...

ట్రెండింగ్15:20 PM January 19, 2019

పటిస... ఈ పేరు విన్నవాళ్లు కూడా చాలా తక్కువగా ఉండొచ్చు. అయితే కశ్మీర్ వెళ్లివచ్చిన వారికి మాత్రం ఈ పేరు వింటే నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. వందేళ్లకు పైగా కశ్మీర్ వాసులకు ఎంతోగానో చేరువైంది కమ్మని స్వీట్. కుద్‌ను చూడడానికి వచ్చిన పర్యాటకులు... తప్పనిసరిగా పటిసను రుచి చూసి వెళ్తారు. ఎందుకంటే ‘కుద్ కా పటిసా’ పాపులారిటి అలాంటిది మరీ. పాలు, నెయ్యి కలిపి తయారుచేసే పటిస... చూడడానికి మన మామిడి తాండ్ర, తాటి తాండ్రలా కనిపిస్తుంది. అయితే రుచిలో మాత్రం వాటికీ, దీనికి పోలికే ఉండదు. దీనికున్న మరో ప్రత్యేకత ఏంటంటే... పటిసను కేవలం కుద్‌లో మాత్రమే తయారుచేస్తారు. దేశంలో వేరే ఏ ప్రాంతంలో తయారుచేసిన ఆ రుచి రాదు. ఎందుకంటే దీనికి అంతటి రుచి రావడానికి ఇక్కడి వాతావరణం, నీళ్లు కూడా ముఖ్య కారకాలుగా ఉపయోగపడడమే.

Chinthakindhi.Ramu

Top Stories