హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : తాత కేసీఆర్ కోసం మనవడు హిమాన్షు ప్రత్యేక పూజలు..

ట్రెండింగ్16:54 PM February 17, 2020

KCR Birthday : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మనవడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ పేరిట పూజలు చేసిన పూజారులు.. హిమాన్షును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading