హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

వసూళ్లకు ఎగబడ్డ పోలీసులు.. చుక్కలు చూపించిన సామాన్యుడు..

ట్రెండింగ్16:37 PM September 17, 2019

ఖమ్మం ట్యాంక్ బండ్ సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. ఎస్సై, సీఐ లేకుండానే వారు దారిన వెళ్లే వాహనదారులను ఆపి కాగితాలు చూపించాలని అడిగారు. కనీసం ఎస్సై లేకుండా ఎలా కాగితాలు అడుగుతారని, నీ పేరేంటని, ఓ సామాన్యుడు గట్టిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో అర్థంకాక బిత్తర చూపులు చూస్తూ పోలీస్ స్టేషన్‌ను రండి అంటూ వెళ్లిపోయారు ఆ కానిస్టేబుళ్లు.

webtech_news18