హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

కార్వా చౌత్ వివాహిత మహిళలలో జరుపుకునే హిందూ పండుగ

జాతీయం12:41 PM October 18, 2019

ఉత్తర భారత స్త్రీలు కర్వా చౌత్ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి ముందు వచ్చే చవితి రోజున అంటే కార్తీక పౌర్ణమి తరువాత నాలుగవ రోజున జరుపుకునే పండుగ కర్వా చౌత్. తమ భర్తల క్షేమం కోసం ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ రోజున పూర్తిగా ఉపవాసం వుంటారు. ఉదయం నుంచి ఉపవాసముండి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, ఆకాశంలో చందమామ రాగానే ఒక జల్లెడ చాటున భర్తను చూడటం ఈ పండుగలో విశేషం. ఈ విధంగా చేయడం వల్ల తమ భర్త క్షేమంగా ఉంటాడని భర్య విశ్వాసం. జల్లెడ చాటున భర్తను చూసి ఆ తర్వాత తన ఉపవాస దీక్షను విరమిస్తుంది భార్య.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading