హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: నడిరోడ్డుపై మంత్రి నాగిని డ్యాన్స్...

జాతీయం22:39 PM April 10, 2019

కర్నాటక హౌజింగ్ మినిస్టర్ ఎంటీబీ నాగరాజు బుధవారం హోస్‌కోటెలో ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంలోని స్పీకర్‌లలో నాగిని పాట వేయడంతో కార్యకర్తలంతా ఉత్సాహంగా డాన్స్ చేశారు. కార్యకర్తల జోష్ చూసి ఉబ్బితబ్బిపోయిన నాగరాజు..తాను కూడా ప్రచారరథం దిగి స్టెప్పులేశారు. నాగిని పాటకు చేతులూపుతూ డాన్స్ చేశారు.

webtech_news18