హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బావిలో పడ్డ పాము... 4నిమిషాల్లో బయటకు తీసిన యువతి

ట్రెండింగ్10:08 AM October 08, 2019

పాము కనిపిస్తే భయంతో వణికిపోతాం. భయపడి పరుగులు తీస్తాం. అలాంటిది బావిలో పడిపోయిన ఓ పామును యువతి ప్రాణాలకు తెగించి కాపాడింది. కేవలం నాలుగు నిమిషాల్లోనే బావిలో పడ్డను నాగుపామును ప్రాణాలతో బయటకు తీసింది.ఈ ఘటన కర్నాటక రాష్ట్రం బెల్గమ్‌లో జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading