హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: లాఠీ నుంచి కమ్మని పాటలు...ఫ్లూట్‌గా మార్చిన పోలీస్

జాతీయం22:27 PM May 29, 2019

కొత్తగా ఆలోచిస్తే వినూత్న ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. కర్నాటకలోని హుబ్లిలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే చంద్రకాంత్ హుత్గీ తన లాఠీని ఫ్లూట్‌గా మార్చారు. ఫైబర్ లాఠీకి రంధ్రాలు చేసి కమ్మని పాటలు వినిపిస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రకాంత్ గురించి తెలుసుకున్న అదనపు డీజీపీ భాస్కర్‌రావు బెంగళూరు పిలిపించి..పాటలు పాడించుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading