ఉత్తరాఖండ్ ఐటిబీపీ జవాన్లు 11వేల అడుగుల ఎత్తులో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తీవ్రంగా మంచు కురుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారు.