హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఈ చేప ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు... ఒక్క ముక్క తినాలన్నా...

అంతర్జాతీయం19:22 PM January 06, 2019

జపాన్‌లో వేలం వెర్రికి నిదర్శనం ఈ ‘20 కోట్ల చేప’. జపాన్‌లో దాదాపు 278 కిలోల బరువున్న బ్లూఫిన్ టూనా జాతికి చెందిన ఓ చేపను వేలం వేశారు. కావల్సిన వాళ్లు కొనుక్కోవచ్చని వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో చేపకు ఏకంగా 333.6 మిలియన్ ఎన్ (జపాన్ కరెన్సీ) అంటే 3 మిలియన్ డాలర్లు పలికింది. టోక్యోలోని జపనీస్ సుశీ రెస్టారెంట్ యజమాని కిషోషీ కిమురా... ఇంత భారీ మొత్తం చెల్లించి చేపను సొంతం చేసుకున్నాడు. టోక్యోలోని చేపల మార్కెట్లో ఓ చేపకి ఇంత రేటు పలకడం ఇదే మొదటిసారి.

Chinthakindhi.Ramu