జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆగకుండా రష్మీ మరో ముగ్గురిని యాక్టర్ సత్యదేవ్, ప్రియమైన స్నేహితురాలు అనసూయ మరియు శేఖర్ మాస్టర్ గార్లని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించాలని కోరారు.