హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video:గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సుడి గాలి సుథీర్...

ట్రెండింగ్22:14 PM December 27, 2019

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచే బాధ్యత మనందరిపై ఉందని ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు.

webtech_news18