హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సూరత్‌లో కట్టిపడేస్తున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

జాతీయం14:57 PM January 10, 2019

కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగినా ఆ క్రేజే వేరు. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఫెస్టివల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహిస్తున్నారు. 17 దేశాల నుంచి పార్టిసిపెంట్స్... భారీ ఆకారాలతో ఆకట్టుకుంటున్న రంగురంగుల గాలిపటాల్ని ఎగరేస్తున్నారు. ఆ పతంగులను చూసేందుకూ, వాటితో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Krishna Kumar N