హిమాదాస్... ఇప్పుడీ పేరు ఓ సంచలనం. ఏషియాడ్ 2018లో ఏకంగా మూడు పతకాలు సాధించి, రికార్డ్ క్రియేట్ చేసిన ఈ ‘దింగ్ ఎక్స్‌ప్రెస్’... 18 ఏళ్ల వయసులోనే అస్సాం రాష్ట్రానికి స్పోర్ట్స్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఐఏఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించిన మొట్టమొదటి భారత స్ప్రింటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన హిమాదాస్... ట్రైనింగ్ సెషన్స్‌లో ఎలా క్రేజీ జంప్‌లు చేసిందో చూడండి...