హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: భారత మహిళా క్రికెటర్ వేద క్రేజీ డ్యాన్స్ చూడండి...

క్రీడలు12:40 PM September 10, 2018

వేద కృష్ణమూర్తి... మహిళా క్రికెట్ చూసేవారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 2017 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీం ఫైనల్ చేరడంలో వేద కృష్ణమూర్తి పాత్ర ఎంతో ఉంది. బిగ్‌బాష్ టోర్నీలో ఆడిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఈ కర్ణాటక ప్లేయర్... అతిచిన్న వయసులో వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత మహిళా క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించింది. జట్టులో ఎప్పుడూ హుషారుగా ఉండే వేద... బస్సులో డ్యాన్స్ చేస్తూ టీం సభ్యుల్లో హుషారు నింపుతోంది...

Chinthakindhi.Ramu