HOME » VIDEOS » Trending

Video: గుజరాత్‌ కచేరిలో సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం

ఇండియా న్యూస్11:45 AM January 21, 2019

గుజరాత్‌లో గీతా రబరి పాటలకు ఉన్న క్రేజే వేరు. సెలబ్రిటీల ఇళ్లలో ఏ చిన్న వేడుక జరిగినా..గీతా సంగీత కచేరి ఉంటుంది. తాజాగాయ గీతా రబరి ఓ కచేరి కార్యక్రమంలో ఆమెపై డాలర్ల వర్షం కురిపించారు అభిమానులు. గాయని గీతపై నోట్ల కట్టలు వెదజల్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ కరెన్సీ మొత్తాన్ని ఆలయ నిర్మణానికి వినియోగిస్తామంటున్నారు నిర్వాహకులు.

webtech_news18

Top Stories