హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: చికాగోలో భరతనాట్య ప్రదర్శన... చూస్తే ఆశ్చర్యపోతారు!

అంతర్జాతీయం17:25 PM September 10, 2018

చికాగో వీధుల్లో భరతనాట్య ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నారో జంట. భారతదేశానికి వచ్చి, భరతనాట్యంలో డిగ్రీ పూర్తిచేసిన ఇద్దరు అమెరికన్లు... చికాగో వీధుల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. భారతీయ కళాకారులకు తీసిపోని రీతిలో అద్భుతంగా నృత్యం చేసిన వీరి ప్రదర్శనను అటువైపు వెళ్లేవారంతా ఆగి మరీ వీక్షించడం విశేషం.

Chinthakindhi.Ramu