బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ 36 సెకన్స్ ప్లాంక్ ఛాలెంజ్‌ను స్వీకరించింది. తన ఇంట్లోనే ఫిట్నెస్ ఫీట్ చేసి వీడియో పోస్ట్ చేసింది. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, ప్రణయ్‌లతో పాటు కేంద్రమంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్‌లకు సవాల్ విసిరింది సైనా నెహ్వాల్.