Pawan Kalyan Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి.