హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పాటపాడుతూ స్టెప్పులేసిన ఇండియా, అమెరికా సైనికులు

జాతీయం16:37 PM September 15, 2019

అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్‌కు స్టెప్పులేశారు. ‘ బద్లూరామ్ కా బంధన్ జమీన్ కే నీచే హై’ను అంటూ ఇరు దేశాల సైన్యం అద్భుతంగా పాడారు. అంతేకాదు దానికి తగ్గట్టుగా కాళ్లు కదుపుతూ... క్లాప్స్ కొట్టారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరుదేశాల సైనికులు ఈ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

webtech_news18