హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఐస్‌క్రీమ్‌ కాదది, విషం...జాగ్రత్త సుమా..!

ట్రెండింగ్19:02 PM November 28, 2018

ఐస్‌క్రీమ్‌లు మాములుగా ఎంతో ఆహ్లాదకరంగా వుండి చూపరులను ఆకట్టుకుంటాయి. ఐతే ఓ ఐస్‌క్రీమ్ అమ్మేవాడు, గుర్తు తెలియని, హానికరమైన రసాయనాలను ఐస్‌క్రీమ్ పేరట పిల్లలకు అమ్ముతున్నాడు. దీన్ని గమనించిన పెద్దలు, వాన్ని నిలదీయడంతోపాటు, ఆ ఐస్‌క్రీమ్‌లను పరీక్ష చేశారు. పరీక్షలో ఆ ఐస్‌క్రీమ్‌లు విపరీతంగా పొంగడంతో పాటు భయోత్పాన్ని సృష్టించాయి. దీంతో ఐస్‌క్రీమ్ అమ్మేవాడు వణుకుతూ లొంగిపోయాడు.

webtech_news18