HOME » VIDEOS » Trending

Video: మన ట్రాఫిక్ పోలీసులకు ... జోహార్

ట్రెండింగ్19:03 PM March 21, 2020

హైదరాబాద్, తార్నాక, హబ్సిగూడ లో కరోనా వైరస్ అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జనతా కర్ఫ్యూ ను అందరూ పాటించాలని నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్లే కార్డుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

webtech_news18

Top Stories