హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సికింద్రాబాద్ యాక్సిడెంట్ సీసీటీవీ దృశ్యాలు రిలీజ్

ట్రెండింగ్11:19 AM January 13, 2019

సికింద్రాబాద్ రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. క్లాక్ టవర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. ఆపోజిట్ డైరెక్షన్‌లో ఆర్టీసీ బస్సు ఓ కారు, ఆటో, బైకును ఢీ కొని... పాదచారులపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో... బస్సు రాంగ్ రూట్‌లో వచ్చిందని అధికారులు తేల్చారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading