హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: రేవంత్ రెడ్డి మాస్క్‌లతో హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్

ట్రెండింగ్13:30 PM April 06, 2019

Telangana Lok Sabha Election 2019: ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విభిన్న మార్గాల్లో ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మద్దతుదారులైన కొందరు యువకులు రేవంత్ రెడ్డి మాస్క్‌లను ధరించి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులుగా వారు రేవంత్ రెడ్డి రోడ్ షోలలో రేవంత్ మాస్క్‌లను ధరించి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఇప్పుడు వారు హైదరాబాద్ మెట్రోలో రేవంత్‌రెడ్డి మాస్క్‌లు ధరించి డాన్సులు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18