హైదరాబాద్ సీఐడీ విభాగంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న రాం నరసింహారెడ్డి హలం పట్టి పొలం పనులు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లికి చెందిన ఆయన ప్రతి వారం వచ్చి సేద్యపు పనుల్లో నిమగ్నమవుతున్నారు.