హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఆస్ట్రేలియాలో ప్రకృతి బీభత్సం చేసిన దృశ్యాలు

అంతర్జాతీయం12:26 PM January 21, 2020

ఆస్ట్రేలియాలో ఆల్రెడీ కార్చిచ్చు సమస్య ఉంది. దానికి తోడు భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఇప్పుడు నేను సైతం అంటూ... ఇసుక తుఫాను విరుచుకుపడింది.

webtech_news18