ఆసీస్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీషా గాయపడిన సంగతి తెలిసిందే. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీషా... క్యాచ్ అందుకోబోయి సమయంలో ఎడమ కాలు మడతబడడంతో కింద పడిపోయాడు. ఈ సంఘటన సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో మీకోసం...