Amazon Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఇప్పుడు ప్రైమ్ మెంబర్స్, నాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 6న మొదలైన ఈ సేల్ ఆగస్టు 10వరకు కొనసాగనున్నాయి. వీటిని అమెజాన్ వెబ్ సైట్ మరియు యాప్ లలో కొనుగోలు చేయవచ్చు.